How to Download TS, AP Previous TET Hall-Tickets and Results? All Links here..
Previous టెట్ హాల్ టికెట్ నంబర్ల మరియు ఫలితాలను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారా? మీరు గతంలో రాసినటువంటి టీచర్ అర్హత పరీక్ష APTET/ TSTET హాల్ టికెట్ దొరకడం లేదా? ఫలితాలను తనిఖీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? హాల్ టికెట్ నెంబర్లను తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2011 నుండి 2022 వరకు రాసినటువంటి టెట్ హాల్ టికెట్ నంబర్లను తెలుసుకోవడానికి వెబ్ పోర్టల్ అందుబాటులో ఉంది. వివరాలను ఎలా తనిఖీ చేయాలో ఇక్కడ శోభనాలను పొందుపరచడం జరిగింది. అభ్యర్థులు సోపానాలను అనుసరిస్తూ హాల్ టికెట్ నెంబర్లు మరియు ఫలితాలను పొందండి.
ఇప్పటివరకు నిర్వహించిన/ గతంలో మీరు రాసినటువంటి టెట్ హాల్-టికెట్లను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tstetwebsite.cgg.gov.in/
- మీరు అధికారిక వెబ్సైట్లో ప్రవేశించగానే Select Previous TET Notification దగ్గర కనిపిస్తున్న డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేసి సంబంధిత పరీక్ష నోటిఫికేషన్ ను ఎంపిక చేయండి.
- తదుపరి మీకు రెండు అవకాశాలు అందుబాటులో ఉంటాయి.
- ఇక్కడ Candidate Name ను ఎంచుకోండి.
- తదుపరి మీ పేరు, పుట్టిన తేదీలను నమోదు చేసి Get Details బటన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు మీ హాల్ టికెట్ నెంబర్ వివరాలు కనిపిస్తాయి.
- ఇక్కడి నుండి హాల్ టికెట్ నెంబర్ను నోట్ చేసుకోండి.
ఫలితాల కోసం..
for Download Previous TET Hall Tickets |
|
TET-1 (2011, July) |
|
TET-2 (2012, January) |
|
TET-3 (2012, May) |
|
TET-4 (2013, July) |
|
TET-5 (2016, May) |
|
TET-6 (2017) |
|
TET-7 (2022) |
|
TET-8 (2023, September) |
ఫలితాల కోసం పైన కనిపిస్తున్న సంబంధిత నోటిఫికేషన్ ఎదురుగా ఉన్న లింక్ పై క్లిక్ చేసి, హాల్టి-కెట్ నంబర్ నమోదు చేసి Get result పై క్లిక్ చేసి ఫలితాలు పొందండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment