జాయిన్ అవ్వండి! ప్లేస్మెంట్ కొట్టండి. Admission for ITI (CTS) NSTI Ramanthapur Campus Hyderabad..
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ & ట్రైనింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్, రాష్ట్రంలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో అందుబాటులో ఉన్న 100% జాబ్ గ్యారెంటీ కోర్సుల కోసం, పదవ తరగతి పాసైన అభ్యర్థులు (మహిళ/ పురుషులు) నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ప్లేస్మెంట్ కోర్సుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడ తెలుపబడిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి/ సంబంధిత కాంటాక్ట్ నెంబర్ ను సంప్రదించి దరఖాస్తులు సమర్పించండి.
ఇన్స్టిట్యూట్ లో వారీగా ఖాళీల వివరాలు:- నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - విద్యానగర్, కాంటాక్ట్ నంబర్: 9786858702.
కోర్సుల వివరాలు:
- Additive Manufacturing Tech. 3D Printing - 20 సీట్లు,
- మెకానిస్ట్ - 20 సీట్లు,
- టర్నర్ - 20 సీట్లు,
- సోలార్ టెక్నీషియన్ - 20 సీట్లు ఉన్నాయి.
- కోర్స్ శిక్షణ వ్యవధి :: ఒక సంవత్సరం.
- నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - రామాంతపూర్, కాంటాక్ట్ నంబర్: 9686040001.
కోర్సుల వివరాలు:
- డ్రోన్ టెక్నీషియన్ - 24 సీట్లు,
- పారా డ్రోన్ పైలెట్ - 24 సీట్ల,
- టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ & రిపేర్ - 25 సీట్ల ఉన్నాయి.
- కోర్సు శిక్షణ వ్యవధి :: కోర్సులను బట్టి 6 నెలలు నుండి 2 సంవత్సరాలు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - మహిళలు, విద్యానగర్. కాంటాక్ట్ నంబర్: 9901001184.
కోర్సుల వివరాలు :
- అగ్రికల్చర్ డ్రాఫ్ట్ మాన్ - 24 సీట్ల,
- IOT - స్మార్ట్ అగ్రికల్చర్ - 24 సీట్లు,
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 24 సీట్ల ఉన్నాయి.
- కోర్స్ శిక్షణ వ్యవధి :: కోర్సులను బట్టి 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు.
విద్యార్హత :
- అభ్యర్థులు పదవ తరగతి/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- పదవ తరగతి మార్కుల ఆధారంగా, మెరిట్ బేసిస్ ప్రాతిపదికన ఉంటుంది.
📌 మహిళలకు ట్యూషన్ ఫీజు/ దరఖాస్తు పేజ్ మినహాయించారు.
📍 ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్రోచర్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తులు సమర్పించండి.
అధికారిక వెబ్సైట్ :: https://employment.telangana.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment