ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల లో 247 కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. AP Chittoor District Inviting Applications for 247 Contract Outsourcing JOBs Apply here..
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ వైద్య కళాశాల లో 247 కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ. ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ చిత్తూరు, మదనపల్లి జిల్లా మెడికల్ కాలేజ్ & ప్రభుత్వ ఆసుపత్రి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం జనవరి 14, 2024 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! మెరిట్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్.. ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు ఫామ్, అధికారిక నోటిఫికేషన్ Pdf మీకోసం ఇక్కడ..
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 247.
- ప్రభుత్వ వైద్య కళాశాల నందు పోస్టులు : 67,
- ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు పోస్టులు : 180.
పోస్టులు/ విభాగాల వారీగా ఖాళీలు :
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ/ ఇంటర్మీడియట్/ డిప్లొమా/ మెట్రిక్యులేషన్/పదో తరగతి అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.07.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. గరిష్టంగా 52 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు!
- మొత్తం 100 మార్కులకు వెయిటేజ్ కల్పిస్తూ నియామకాలు నిర్వహిస్తున్నారు.
- అక్కడ మీకు విద్యార్హత లకు 75%,
- 10% మార్కులు అర్హతలు పూర్తి చేసుకున్న సంవత్సరం నుండి ప్రస్తుతం వరకు ప్రతి సంవత్సరానికి 1.0 మార్కులు చొప్పున ఇవ్వబడుతుంది,
- అనుభవానికి 15%,
- జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000 - 54,060/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఓసి అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ బీసీ & దివ్యాంగులకు మినహాయించారు.
📌 సూచన :: అభ్యర్థులు నోటిఫికేషన్ నందు జత చేయబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని విద్యార్హత, వ్యక్తిగత, అనుభవ వివరాలను నమోదు చేస్తూ.. ఒక సెట్ జిరాక్స్ కాపీను జత చేసి, ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల మదనపల్లి, చిత్తూరు జిల్లా వారికి సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.01.2024 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://chittoor.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment