పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు | District Hospital, Medical, Nursing College Recruitment 2024 | No Exam Required | Apply here.
మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, శ్రీకాకుళం జిల్లా, జిల్లా ఆసుపత్రి/ మెడికల్ కళాశాల/ నర్సింగ్ కళాశాల లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ 40 ఉద్యోగాల భర్తీకి భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేదు. వేయిటేజీ మార్కులతో ఎంపిక.

Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
నిరుద్యోగులకు శుభవార్త!
ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను ఇస్తూ నియామకాలు నిర్వహించడానికి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద/ కాంట్రాక్టు ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు..
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 40.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి/ITI, డిగ్రీ/ డిప్లొమా/ బిఎస్సి, పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2024 నాటికి 18-42 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- రోస్టర్ పాయింట్/ అక్కడ మీకు విద్యార్హతలు లో కనబర్చిన ప్రతిభకు వెయిటేజ్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- అకడమిక్/ టెక్నికల్/ అనుభవం/ వయస్సు ఆధారంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
- COVID సమయంలో విధులు నిర్వహించిన వారికి వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రతి నెల రూ.15,000 - 40,970/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- OC అభ్యర్థులకు రూ.250/-.
- SC/ ST/ BC & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు చిరునామా:
- Sd/- Collector & District Magistrate & Chairman, District Selection Committee Srikakulam.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.01.2024, ఉదయం 10:00 గంటల నుండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.01.2024, సాయంత్రం 05:00 గంటల వరకు.
ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటించు తేదీ :: 30.01.2024,
అభ్యంతరాల స్వీకరణ తేదీ :: 01.02.2024.
తుది ఎంపిక జాబితా ప్రకటించు తేదీ :: 05.02.2024.
కౌన్సిలింగ్ మరియు పోస్టింగ్ తేదీ :: 06.02.2024.
అధికారిక వెబ్సైట్ :: https://srikakulam.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫారం :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment