రాత పరీక్ష లేకుండా! ఇంటర్ అర్హతతో..హైదరాబాద్ న్యూట్రిషన్ సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. Hyderabad Nutrition Institute Opening Clerk Vacancy Apply here..
హైదరాబాద్ న్యూట్రిషన్ సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..ఇంటర్ అర్హత..
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ న్యూట్రిషన్ సంస్థ తాత్కాలిక/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంటర్మీడియట్ అర్హతతో లోయర్ క్లాక్ డివిజన్ LDC ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (Advt. No. 311/projects/DABS-CCU/NOV2023 తేదీ: 27.02.2024) జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 11.03.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, (లేదా) దిగువ ఉన్న నోటిఫికేషన్ పై క్లిక్ చేసి సమాచారాన్ని పొందండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన : అధికారిక నోటిఫికేషన్ లో 06.03.2024 అని పేర్కొన్నారు.. కానీ షెడ్యూల్ 11.03.2024 కు మార్చబడింది వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య : 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో..
- నిమిషానికి 35 పదాలు ఇంగ్లీషులో కంప్యూటర్ పై టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- పోస్టులను అనుసరించి 25 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు, అధికారిక ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.16,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం.
- అభ్యర్థుల పనితనం సంస్థ అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక : ICMR NIN, Hyderabad, Telangana.
ఇంటర్వ్యూ తేదీ : 11.03.2024.
రిపోర్టింగ్ సమయం : ఉదయం 09:30 నుండి 10:30 వరకు..
అధికారిక వెబ్సైట్ :: https://www.nin.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఎంట్రీ ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment