✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! 10th, Inter, ITI, Degree, Diploma తో 313 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన Apply Online here..

    అప్రెంటీస్ షిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు IOCL బంపర్ నోటిఫికేషన్.


    Inter, ITI, Degree, Diploma అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత) IOCL (మార్కెటింగ్ డివిజన్) నార్తన్ రీజియన్ ల్లో 313 టెక్నికల్, గ్రాడ్యుయేట్ & ట్రేడ్ అప్రెంటీస్(టెక్నికల్, నాన్-టెక్నికల్) విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది..


    📌 ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..


    IOCL 313 అప్రెంటిస్ నియామకాలు 2025

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 313.


    విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి..
    2. 10th, ITI, 10+2, Degree, Diploma(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్), BSc అర్హతలు కలిగి ఉండాలి.
    3. అలాగే సంబంధిత 10th అర్హతతో ఐటిఐ సర్టిఫికెట్ విభాగంలో (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (NCVT)/ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (SCVT)) నుండి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
    4. MBA/MCA/CA/ ICWA/ LLB మొదలగు ఉన్నత స్థాయి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులకు అనర్హులు.


    వయోపరిమితి:

    • 31.01.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    1. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు,
    2. OBC-NCL లకు మూడు సంవత్సరాలు,
    3. PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు,
    4. SC/ST అభ్యర్థులకు 15 సంవత్సరాలు,
    5. OBC-NCL లకు 13 సంవత్సరాలు.. వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
    6. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    1. మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తారు. 
    2. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా మెరిట్ లిస్ట్, ప్రిపేర్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ తో సీట్ల భర్తీ చేస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: లేదు.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి

    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించే అభ్యర్థులకు సూచనలు:

    1. అభ్యర్థులు తప్పనిసరిగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ & చెక్ బుక్ కలిగి ఉండాలి.
    2. అలాగే వ్యక్తిగత మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి..
    3. ఇటీవల ఫోటో & సంతకం,
    4. అప్ లోడ్ చేయడానికి వీలుగా ఉండే లాగా..
    5. SSC మార్క్ మేమో,
    6. కుల ధ్రువీకరణ పత్రం,
    7. దివ్యాంగుల అయితే సదరం సర్టిఫికెట్,
    8. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్.. మొదలగునవి..
    9. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించే న్యూ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
    10. తదుపరి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.01.2025 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 13.02.2025.


    అధికారిక వెబ్సైట్ :: https://iocl.com/ & https://iocl.com/whatsnew & https://iocl.com/apprenticeships


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి, ఈ క్రింది దశలను అనుసరించండి.

    1. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచ గలదా భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక IOCL వెబ్ సైట్ ను సందర్శించండి.
    2. అధికారిక వెబ్ సైట్ లింక్ : https://iocl.com/
    3. అధికారిక Home పేజీలోని What's New పై క్లిక్ చేయండి.
    4. ఇప్పుడు మీరు What's New పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
    5. పేజీని స్క్రోల్ చేసి ఈ విభాగంలో కనిపిస్తున్న, మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
    6. దరఖాస్తు సమర్పించడానికి Link for Applications to Upload Documents లింక్ పై క్లిక్ చేయండి. 
    7. ఇప్పుడు మీరు సర్టిఫికెట్ అప్లోడ్ చేయడం మరియు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ డైరెక్ట్ అవుతారు.
    8. మీ పేరు కొత్తగా నమోదు చేసుకునే అభ్యర్థులు "New Registration" లింక్ పై క్లిక్ చేసి, సంబంధిత, వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకొని.. దరఖాస్తులను సమర్పించండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog