✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Indian Railway JOBs 2022 | పది పాస్ తో 2077 రైల్వే ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | దరఖాస్తు చేయండిలా..

    సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పదవ తరగతి విద్యార్హతతో, 2077 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా, కేవలం మెరిట్ ప్రాతిపదికన, ఈ కాళీ లను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు, డివిజన్ వారీగా పోస్టుల సంఖ్య, అర్హత ప్రమాణాలు, వయసు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం..


    పోస్టుల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 2077,

    Atomic Energy Central School-2 Hyderabad   టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం ₹.26250 | పూర్తి వివరాలు మీకోసం..

    డివిజన్ల వారీగా పోస్టుల సంఖ్య:

    ◆ నాగపూర్ డివిజన్ - 1044,

    ◆ రాయపూర్ డివిజన్ - 1033.


    ట్రేడులు : 

    1. ఫీట్టర్, 

    2. కార్పెంటర్, 

    3. వెల్డర్, 

    4. కోప, 

    5. ఎలక్ట్రీషియన్, 

    6. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)/ సెక్రటేరియల్ అసిస్టెంట్,

    7. ప్లంబర్, 

    8. పెయింటర్, 

    👩🏻‍🏫టచర్ ఉద్యోగాలు👨🏻‍🏫 గ్రాడ్యుయేషన్, బీఈడి, డిఈడి, లైబ్రరీ సైన్స్ అర్హతతో, రాత పరీక్ష లేకుండా, PGT, TGT, PRT ఉద్యోగాల భర్తీకి ప్రకటన..

    9. వైర్ మెన్, 

    10. ఎలక్ట్రీషియన్ మెకానిక్, 

    11. మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్, 

    12. డీజిల్ మెకానిక్, 

    13. Upholsterer(Trimmer), 

    14. డ్రైవర్-కం-మెకానిక్ (లైట్ మోటార్ వెహికల్),

    15. మెషినిస్ట్, 

    16. డిజిటల్ ఫోటోగ్రాఫర్, 

    17. టర్నర్, 

    18. డెంటల్ లేబరేటరీ టెక్నీషియన్, 

    19. హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్, 

    20. హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, 

    21. గ్యాస్ కట్టర్, 

    22. స్టెనోగ్రాఫర్ (హిందీ), 

    23. కేబుల్ జాయింటర్, 

    24. Mason. మొదలగునవి...

    Army Public School - Bolarum Teaching, Non-Teaching & ADM Staf Recruitment 2022 | 10, Inter, ITI, Diploma, D.E.Ed, B.Ed, B.Lib Sci may Apply Various Vacancies | Check Selection process here..

    అప్రెంటిస్ నియామక అర్హత ప్రమాణాలు:


    విద్యార్హత: 

    ◆ గుర్తింపు పొందిన బోర్డు/ ఇనిస్టిట్యూట్ నుండి 10వ తరగతి/ ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.


    వయో పరిమితి:

    ◆ మే 1, 2022 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

    ◆ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కల్పించారు, పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక ప్రక్రియ:

    ◆ అకడమిక్ మరియు టెక్నికల్ విద్యార్హతలతో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


    శిక్షణ కాలం:

    ◆ 1 సంవత్సరం

    AES Teaching Staff Recruitment 2022 | Graduation, BEd, DEd, & Lib Science may Apply Various Vacancies | Check More Details here..

    దరఖాస్తు విధానం:

    ◆ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    ◆ అభ్యర్థులు మొదటగా అప్రెంటిస్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

    ★ అప్రెంటిస్ అధికారిక వెబ్ సైట్ లింక్:

    ◆ తదుపరి హోం పేజీలో కనిపించే " Online Application for Engagement of Apprentices for the Year 2022" లింక్ పై క్లిక్ చేయాలి.

    ◆ సంబంధిత వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ, అప్లికేషన్లు సూచించిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

    ◆ అప్లికేషన్ ఫామ్ నింపడం పూర్తయిన తర్వాత Submit పై క్లిక్ చేయాలి.

    ◆ భవిష్యత్ కార్యాచరణ కోసం, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి.

    పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారత రక్షణ మంత్రిత్వ శాఖలో వివిధ ఉద్యోగాలు | జీతం రూ.18,000-1,12,400 వరకు | దరఖాస్తు విధానం ఖాళీల వివరాలు మీకోసం.

    ★ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.05.2022,

    ★ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.06.2022.

    ★ అధికారిక వెబ్సైట్: https://secr.indianrailways.gov.in/

    ★ అధికారిక నోటిఫికేషన్: చదవండి డౌన్లోడ్ చేయండి.


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.