AES Teaching Staff Recruitment 2022 | Graduation, BEd, DEd, & Lib Science may Apply Various Vacancies | Check More Details here..
ఏరోనాటిక్ ఎడ్యుకేషనల్ సొసైటీ(AES) బోధన సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన 2022: గ్రాడ్యుయేషన్, బీఈడి, డిఈడి, లైబ్రరీ సైన్స్ మొదలగు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నెల 13వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించ బడుతుంది నాయి, మే 28 2022 దరఖాస్తులకు చివరి తేదీ గా నిర్ణయించారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయసు, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
సికింద్రాబాద్ లోని, బొల్లారం లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్, విద్యా సంవత్సరం 2022-23 కు గాను బోధన బోధనేతర సిబ్బంది నియామకాలకు బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, డి.ఎడ్, బి.ఎడ్, బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగినవారు దరఖాస్తులు చేయండి..ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 37,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ PGT - ఇంగ్లీష్, మ్యాథ్స్, లాజికల్ సైన్స్, సబ్జెక్టులలో ఒక్కొక్కటి చొప్పున 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
◆ TGT - ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ & ఎకనామిక్స్, మరియు లైబ్రరీ సైన్స్ లలో 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
◆ PRT - ఇంగ్లీష్, మ్యాథ్స్, హిందీ, ఒడియా, ఈవీఎస్, హిస్టరీ/ హిస్టరీ/ బయాలజికల్ సైన్స్, ఆర్ట్, మరియు NTT లలో 23 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇంటర్నెట్ నుండి సంభందించిన విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో, బీఈడీ, డీఈడీ, లైబ్రరీ సైన్స్, అర్హతతో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బోధన అనుభవం కలిగి ఉండాలి.
వయసు: మార్చి మార్చి 31 2022 నాటికి 21 సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టులను అనుసరించి 10,000/- నుండి 15,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేపడతారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకునే దరఖాస్తులు చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్: https://hal-india.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.05.2022 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ: 28.05.2022.
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment