Govt Job Alert 2022 | ఇండియా సెక్యూరిటీ ప్రెస్( ఐ ఎస్ పీ)లో గ్రాడ్యుయేషన్ అర్హతతో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..! పూర్తీ వివరాలు..!
నిరుద్యోగులకు శుభవార్త..!
UPSC-CGSE-2022 | మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో 285 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
కేంద్రం నిరుద్యోగ యువతకు ఎప్పటికప్పుడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా నాసిక్ రోడ్లోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్( ఐ ఎస్ పీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియా సెక్యూరిటీ ప్రెస్( ఐ ఎస్ పీ).. వివిధ విభాగాలలో 16వెల్ఫేర్ ఆఫీసర్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 10, 2022లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఖాళీగా ఉన్న పోస్టులు: 16పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
వెల్ఫేర్ ఆఫీసర్: 01పోస్టు
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 15పోస్టులు
విద్యార్హతలు:
వెల్ఫేర్ ఆఫీసర్:
డిగ్రీ లేదా డిప్లోమా ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులకు కనీసం రెండేళ్లు పని అనుభవం కలిగి ఉండాలి.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్:
అభ్యర్థులు 55శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
వెల్ఫేర్ ఆఫీసర్:
అభ్యర్థులకు కనీసం 30ఏళ్లు ఉండాలి.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్:
అభ్యర్థులకు కనీసం 28ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు విదానం:
దరఖాస్తును ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు ప్రారంభమైనవి.
భారత వాతావరణ శాఖ 165 ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
దరఖాస్తు చివరి తేది:
దరఖాస్తులు అక్టోబర్ 10 2022 నాటికి ముగుస్తుంది.







ఎంపిక విదానం:
అభ్యర్థులను ఆన్లైన్ పరీక్షలు మరియు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అధికార వెబ్ సైట్: https://ispnasik.spmcil.com/
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ ఛేఅంది.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కకడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment