ICMR-NIIH Staff Nurse, Data-Entry Operator & Medical, Social Worker Recruitment 2022 | ఇంటర్ తో పలు ఉద్యోగాల భర్తీ! పూర్తి వివరాలివే..
Job Alert 2022 | నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ(NIIH)లో సైంటిస్ట్, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ సోషల్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
నిరుద్యోగులకు శుభవార్త..!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ, చంద్రపూర్(NIIH)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునోహెమటాలజీ(NIIH) 05సైంటిస్ట్, మెడికల్ సోషల్ వర్కర్, స్టాఫ్ నర్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో 22 సెప్టెంబర్ 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలై 06 అక్టోబర్ 2022 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
ఇంటర్ తో 540 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
ఖాళీగా ఉన్న పోస్టులు సంఖ్య: 05పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
1. సైంటిస్ట్: 01పోస్టు
2. మెడికల్ సోషల్ వర్కర్: 01పోస్టు
3. స్టాఫ్ నర్స్: 01పోస్టు
4. డేటా ఎంట్రీ ఆపరేటర్: 02పోస్టులు
వయో పరిమితి:
సైంటిస్ట్:
అభ్యర్థులకు 18సం" నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన 1673 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
మెడికల్ సోషల్ వర్కర్:
అభ్యర్థులకు 18సం" నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
స్టాఫ్ నర్స్:
అభ్యర్థులకు 30 ఏళ్ల వయస్సు మించకూడదు.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
అభ్యర్థులకు 28 ఏళ్ల వయస్సు మించకూడదు.
అర్హతలు:
సైంటిస్ట్ :
అభ్యర్థులు MBBS/BAMS/BHMS ఉత్తీర్ణులై ఉండాలి.
కనీసం నాలుగేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
మెడికల్ సోషల్ వర్కర్:
అభ్యర్థులు సోషియాలజీ/ఎంఎస్‌డబ్ల్యూలో ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.
కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
డిగ్రీ తో 20 వేల ఉద్యోగాల భర్తీకి SSC CGLE 2022 భారీ ఉద్యోగ ప్రకటన విడుదల..
స్టాఫ్ నర్స్:
అభ్యర్థులు డిప్లొమా నర్సింగ్ లేదా మిడ్‌వైఫరీని కలిగి (GNM) ఉత్తీర్ణులై ఉండాలి.
కనీస పని అనుభవం కలిగి ఉండటం అవసరం.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి, అంతే కాకుండా.. MS ఆఫీస్ వచ్చి ఉండాలి మరియు కనీస పని అనుభవం కలిగి ఉండటం అవసరం.
గౌరవవేతనం:
సైంటిస్ట్:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.66,775/- వరకు వేతనం లభిస్తుంది.
డిప్లమా సివిల్ ఇంజనీరింగ్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండిలా..
మెడికల్ సోషల్ వర్కర్:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,000/- వరకు వేతనం లభిస్తుంది.
స్టాఫ్ నర్స్:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 31,500/- వరకు వేతనం లభిస్తుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000/- వరకు వేతనం లభిస్తుంది.
దరఖాస్తు చేసే సమయంలో వుండవలసిన ధ్రువపత్రాలు:
1. రెజ్యూమ్ (బయోడేటా)
2. 10వ, 12వ తరగతి మరియు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు
3. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్
4. కుల ధృవీకరణ పత్రం (వెనుకబడిన తరగతి అభ్యర్థులకు)
5. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, లైసెన్స్)
6. పాస్‌పోర్ట్ సైజు ఫోటో మొదలగునవి..
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీ:
దరఖాస్తులు 22 సెప్టెంబర్ 2022 నుంచి ప్రారంభం.







దరఖాస్తు చేయడానికి చివరి తేదీ:
దరఖాస్తులు 06 అక్టోబర్ 2022 నాటికి ముగియనున్నది.
అధికార వెబ్ సైట్: https://www.niih.org.in/
అ దికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అ దికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment