TS Hostel Warden recruitment 2022 | 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ లో ఉన్న నీట్ హాస్టల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను అక్టోబర్ 15, 2022 వాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జితభత్యాల వివరాలు మీకోసం..
National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య:-05
పోస్ట్ పేరు: హాస్టల్ మేనేజర్ (మేల్-03), ( ఫిమేల్-02)
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. హాస్టల్ క్యాంటీన్ ఈ విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి.
దరఖాస్తు చిరునామా:
రిజిస్టర్, నేషనల్, ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ, వరంగల్, తెలంగాణ.
దరఖాస్తు చివరితేదీ: 15.10.2022
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.







వేతనం:
ఎంపిక అయిన అభ్యర్థులకు ప్రతి నెల రూ.50000/- రూపాయలు జీతంగా చెల్లిస్తారు.
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
అధికారిక వెబ్సైట్: https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment