Agriculture & Farmers Welfare Recruitment 2022 | Inviting Online Applications for Young Professionals | Check eligibility, Salary and more Details here..
భారత ప్రభుత్వ వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ G20/IC యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది, ఆసక్తి కలిగిన యువత ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.60,000/- రూపాయలు జీతం గా చెల్లించనుంది. ఎంపికైన అభ్యర్థులు కిసాన్ భవన్ న్యూఢిల్లీ నందు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అధికార వెబ్సైట్ లింక్స్ ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 04,
తప్పక చదవండి :: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్/ అగ్రికల్చర్/ ఎంబీఏ/ ఎకనామిక్స్ విభాగంలో మాస్టర్ డిగ్రీ అర్హత లేదా తక్షమాన అర్హతలను కలిగి ఉండాలి.
◆ ఎంఫిల్/ పిహెచ్డి అర్హతలతో అనుభవం అవసరం.
◆ సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు దరఖాస్తు తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసే రాత పరీక్ష/ నిర్వహించే ఎంపికలు చేపడతారు.
తప్పక చదవండి :: ఇంజనీరింగ్ డిగ్రీ తో 661 శాశ్వత స్థానాల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.60,000/- అన్ని అలవెన్స్లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
ఉద్యోగ ప్రదేశం:
కిసాన్ భవన్, న్యూఢిల్లీ.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
శ్రీ పంకజ్ సింగ్, అండర్ సెక్రటరీ(G20/IC), రూమ్ నెంబర్. 478, కిసాన్ భవన్, న్యూఢిల్లీ-110001.







ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ : 30.11.2022.
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://agricoop.nic.in/
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment