WCL Graduate and Technician Apprentices Recruitment 2022 | Apply Online for 316 Vacancies here.
Coal India JOBs 2022 | కోల్ ఇండియా వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లో అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
మహారాష్ట్ర నాగ్పూర్ లోని కోల్ ఇండియా వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లో అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లో వివిధ విభాగాలలో ఏడాది శిక్షణ కోసం 316గ్రాడ్యుయేట్అప్రెంటిస్, టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 22, 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ ముఖ్యాంశాలైన; ఖాళీల వివరాలు, ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
తప్పక చదవండి :: ఈ నెల 14 న 100 ITI Trade Apprentices Trainee ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. రిజిస్టర్ అవ్వండిలా.
ఖాళీల వివరాలు:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 316పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు:
01.గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 101పోస్టులు
02.టెక్నిషియన్ అప్రెంటిస్: 215పోస్టులు
శిక్షణ వ్యవధి: ఒక(1) సంవత్సరం.
అర్హతలు:
సంబంధిత స్పెసిలజేషన్ డిగ్రీ, డిప్లొమా, బీఈ మరియు బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
దరఖాస్తు ప్రక్రియ 01.11.2022 నుండి, ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తు లకు చివరి తేదీ: నవంబర్ 22, 2022.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లింపులు లేదు.
తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
ఎంపిక విధానం:
విద్యార్హతలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికలు చేస్తారు.







స్టైఫండ్:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎంపికైన అభ్యర్థులకు రూ.9000/- స్టైఫండ్ చెల్లిస్తారు.
టెక్నిషియన్ అప్రెంటిస్ ఎంపికైన అభ్యర్థులకు రూ.8000/- స్టైఫండ్ చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: http://www.westerncoal.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
What work find out do what work sir this apprentice jobs
ReplyDelete50% of Govt JOBs On Technical Basic Only, that's we need to Additional Qualification.. Thankyou
ReplyDelete