Hal India Special Recruitment 2022 | Check Eligibility Criteria, Salary and more Details here..
Govt Job's 2022 | హిందూస్తాన్ ఏరోనాటిక్స్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు శుభవార్త..!
షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ) అభ్యర్థులకు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ శుభవార్తను చెప్పింది. కోర్వలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అసిస్టెంట్(క్లరికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్ నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ క్రింద అసిస్టెంట్(క్లరికల్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ) ఎక్స్-సర్వీస్మ్యాన్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 26, 2022నాటికి ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్య వివరాలైనా; ఖాళీల వివరాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
తప్పక చదవండి :: తెలంగాణ, ఆంధ్ర లలోని మైన్స్ లో SSC, ITI, Diploma అర్హతతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.
ఖాళీల సంఖ్య:
ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 02పోస్టులు.
పోస్టు పేరు: అసిస్టెంట్(క్లరికల్)
వయో-పరిమితి:
అక్టోబర్ 31, 2022 నాటికి అభ్యర్థుల వయస్సు 33సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు:
ఏంఎ, ఎమెస్సి, ఎంకామ్, టైపింగ్ మరియు పీసీ ఆపరేషన్స్ ప్రొఫిషియన్స్ ప్రొఫెసనల్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత,
షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ) ఎక్స్-సర్వీస్మ్యాన్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
తప్పక చదవండి :: తెలంగాణ, సికింద్రాబాద్ లోని ECHS వివిధ విభాగాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
Chief Manager (HR‐Recruitment), Hindustan Aeronautics Limited Avionics Division, Korwa PO: HAL‐Korwa District: Amethi (UP)‐227 412.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: దరఖాస్తు లు ప్రారంభించబడ్డాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 26, 2022 దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
దరఖాస్తు ఫీజు:
ఎటువంటి ఫీజు చెల్లింపులు లేదు.
తప్పక చదవండి :: తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.. 7వ/ 10వ/ ఇంటర్/ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేయండిలా.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన మరియు మెడికల్ ఎజ్జామ్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.







జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.23,000/- నుంచి రూ.95,000/- వరకు చెల్లిస్తారు.
అధికార వెబ్ సైట్: https://www.hal-india.co.in/
ఆదికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment