✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    నిరుద్యోగులకు అలర్ట్: రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ | THDC India Limited Recruitment 2023 | No Exam Required | Apply Online here..


    భారత ప్రభుత్వానికి చెందిన టి.హెచ్.డి.సి ఇండియా లిమిటెడ్ కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రేయిని ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఎగ్జిక్యూటివ్ ట్రేయిని ఉద్యోగాలకు  30-03-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య వివరాలు విద్యార్హత, ఖాళీల వివరాలు, గౌరవ వేతనం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మొదలగునవి పూర్తి వివరాలు ఎక్కడ.

    AP TS కేంద్రీయ విద్యాలయాలు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ లు విడుదల.. : దరఖాస్తు చేశారా?.

    ఖాళీల వివరాలు :

    • మొత్తం ఖాళీల సంఖ్య :- 17.


    విభాగాల వారీగా ఖాళీలు వివరాలు :

    1. హ్యూమన్ రిసోర్స్ :- 15,
    2. పబ్లిక్ రిలేషన్స్ :- 02.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ/ పిజి డిగ్రీ/ పీజీ డిప్లమా లో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    2. డిసెంబర్ 2021 & జూన్ రెండువేల 2022 UGC NET అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    1. 01-03-2023 నాటికి 30 సంవత్సరాలు మించి ఉండకూడదు. 
    2. రిజర్వేషన్ వర్గాలు అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
    3. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    గ్రామీణ వ్యవసాయ నిర్వహణ సంస్థ లో ఉద్యోగాలు | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | ఇప్పుడే దరఖాస్తు చేయండి.

    ఎంపిక విధానం :

    1. ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగులకు ఎలాంటి రాతపరీక్ష అనుభవం అవసరం లేదు.
    2. అకాడమీ విద్య అర్హతలో కనపరిచిన ప్రతిభ/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.50,000/- నుండి రూ.1,80,000/- వరకు జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. జనరల్ అభ్యర్థులకు రూ.600/-.
    2. ఎస్సీ/ ఎస్టి/ పిడబ్యూబిడిఎస్/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

    జిల్లా ఆరోగ్య శాఖ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | దరఖాస్తు చేశారా?.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01-03-2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 30-03-2023 వరకు.


    అధికారిక వెబ్సైట్ : https://www.thdc.co.in/en


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే హ్యూమన్ రిసోర్స్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి1.


    ఇప్పుడే పబ్లిక్ రేలేషన్స్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి2.


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog