అటవీ శాఖ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు.. IFB Hyderabad Walk-In-Interview for PA Posts Apply here..
BSc, విద్యార్హత తో ఎటువంటి రాతపరీక్ష లేకుండా! హైదరాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ(IFB) ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) పోస్టుల భక్తికి అర్హులైన/ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి 11-03-2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు, అర్హత ధ్రువపత్రాల కాఫీల తో నేరుగా హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 01.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసిస్టెంట్.
📌 తప్పక చదవండి :: 10వ తరగతి పాస్ తో పోస్టల్ శాఖ ఉద్యోగాల భర్తీ India Post New Vacancies Recruitment 2024 Apply Offline here..
📌 తప్పక చదవండి :: శాశ్వత లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలు.. అర్హత టెన్త్ పాస్.. దరఖాస్తు లింక్ ఇదే Govt Library Attendant JOBs 2024 Apply Online here..
📌 తప్పక చదవండి :: రైల్వేలో రాత పరీక్ష లేకుండా! భారీగా ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway Opening 622 Vacancies Apply here.
📌 తప్పక చదవండి :: 3000 ఉద్యోగాల 🎉 భర్తీకి భారీ నోటిఫికేషన్, తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు Central Bank of India Bumper Recruitment 2024 for 3000 Vacancies Apply Online here..
📌 తప్పక చదవండి :: జిల్లా కలెక్టరేట్ మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS DHMO MLHPs Recruitment 2024 No Exam Required Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BSc (బోటనీ/ Forestry/ ఈకోలజీ/ ఎన్విరాన్మెంటల్ సైన్స్/ లైఫ్ సైన్స్/ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ అవసరం.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ (11.03.2024) నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు Terms and Conditions చదవండి
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ , సమయం :
- 11.03.2024 న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక :
- Institute of Forest Biodiversity (IFB), Dulapally, Kompally (S.O.), Hyderabad, Telangana -500100.
అధికారిక వెబ్సైట్ : https://ifb.icfre.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment