కేంద్ర ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల నియామకానికి ప్రకటన అప్లై లింక్ ఇదే. BISAG-N Opening 200 Posts Apply here
💁🏻♂️ భారత ప్రభుత్వ సంస్థ డిగ్రీ అర్హత తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖకు చెందిన భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్ (BISAG-N). సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, స్టూడియో ఆపరేషన్, కంటెంట్ డెవలప్మెంట్, జావా, పైతాన్, డాటా ఇంజనీరింగ్, బిజినెస్ ఎనాలసిస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 200 ఇంటర్నెట్ ఖాళీల భక్తికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 25.10.2024 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 02.12.2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 200.
📋 విభాగాల వారీగా ఖాళీలు :
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (కంప్యూటర్/ కంప్యూటర్ సైన్స్/ సిఎస్/ ఐటి/ సివిల్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్.) విభాగాల్లో కనీసం 65% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- 2023, 2024 అకాడమిక్ సంవత్సరాల్లో పాసైన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
✨ వయోపరిమితి :
- 02.12.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 25 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్యార్హతల్లో (10th, 12th) కనబరిచిన ప్రతిభ, ధ్రువపత్రాల పరిశీలన మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో ఇంటర్నెట్ షిప్ పూర్తి అయ్యేంతవరకు రూ.15,000/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారికి దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన లింక్స్ మరియు నోటిఫికేషన్ Pdf ఉన్నటువంటి వెబ్ పేజీ లోకి డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ కనిపిస్తున్న Guidelince బటన్ పైకి ఎక్కడం ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అలాగే దరఖాస్తు సమర్పించడానికి Apply Here బటన్ పై క్లిక్ చేయండి.
📌 దరఖాస్తు ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://bisag-n.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 25.10.2024 ఉదయం 10:00 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 02.12.2024 సాయంత్రం 05:00 వరకు.
డైరెక్ట్ గా ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment