రేపే ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా పదో తరగతి ఇంటర్ ఐటిఐ రిజిస్టర్ చేసుకోండి. JOB MELA at 19 Nov 2024 Register here..
వివిధ అర్హత లతో ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!
తెలంగాణ ఖమ్మం జిల్లాలోని VIST COMPUTER EDUCATION రేపు 19 నవంబర్ 2024 న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ జాబ్ మేళా ను సమర్ధనం దివ్యాంగుల సంస్థ (Samarthanam Trust for the Disabled) వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు మరియు దివ్యాంగులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో పోస్టింగ్ కు అవకాశం ఉన్నదని ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని Google Form లింక్ అందుబాటులో ఉంచారు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హత :
- పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లోమా, పీజీ, ఏదైనా ఒకేషనల్ సర్టిఫికెట్ కోర్స్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగం మేళా కు నేరుగా హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు లోబడి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై తమ ప్రతిభను కనబరిస్తే ఎంపికలు చేసుకుంటారు.
వేతన వివరాలు :
- కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో తీసుకు రావలసిన అర్హత ధ్రువపత్రములు :
- బయోడేటా రెజ్యూమ్ - 5 కాఫీలు,
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు - 5,
- విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు,
- వికలాంగులు అయినచో వారి యొక్క సదరం సర్టిఫికెట్,
- ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మొదలగునవి.
ఇంటర్వ్యూ వేదిక :
కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల దగ్గర, నెహ్రు నగర్, ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం.
రిజిస్ట్రేషన్ సమయం : ఉదయం 9:00 గంటల నుండి.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
ఇంటర్వ్యూ తేదీ : 19 నవంబర్ 2024.
సందేహాలను నివృత్తి కోసం సంప్రదించండి.
- 08742 358102, 8125795234 & 6464867804.
సమర్ధనం హెల్ప్ లైన్ నెంబర్ 08068333999.
ఆన్లైన్ లో Google Form ద్వారా రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment