తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్ష TG TET 2024 II Exam Schedule Out! Download here.
తెలంగాణ టెట్ 2024 - II షెడ్యూల్ విడుదల.
TG TET 2024 - II పరీక్ష షెడ్యూల్ జారీ అయినది అందరూ అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్షల కోసం ఈ క్రింద చూపించబడిన షెడ్యూల్ ప్రకారం హాజరు కావాలి. మొత్తం 10 రోజుల్లో 20 సెషన్స్‌లో పరీక్ష నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్సైట్ను సందర్శించే వివరాలు పొందవచ్చు.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
TG TET 2024 - II ముఖ్యాంశాలు :
- జనవరి 2 నుంచి 20 వరకు టెట్ నిర్వహణ..
 - టెట్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్య డైరెక్టర్..
 - ఉదయం, సాయంత్రం.. రెండు షెడ్యూళ్లుగా పరీక్షలు..
 - సెషన్ - I; ఉదయం 09:00 నుంచి 11.30,
 - సెషన్ - II; మధ్యాహ్నం 02:00 నుంచి 4.30 వరకు పరీక్షలు ఉంటాయి..
 
TG TET 2024 -II Exam Schedule :
కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సూచనలు:
- పరీక్ష సెంటర్ కు అభ్యర్థులు అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. అనగా గెట్ క్లోజింగ్ టైం ఉదయం 8:30 AM, మధ్యాహ్నం 1:30 PM.
 - బయోమెట్రిక్ హాజరు లో భాగంగా అభ్యర్థులు హాల్ టికెట్ & ఆధార్ కార్డు తమతో తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.
 - మహిళా అభ్యర్థులు బయో మెట్రిక్ కోసం చెతికి మహేంది లేకుండా చూసుకోండి.
 - డిసెంబర్ చివరి వారంలో హాల్ టికెట్లు జారీ అయ్యే అవకాశం ఉంది ఆ వివరాలు ఇక్కడ అప్డేట్ చేయబడతాయి.
 
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment