Govt Faculty Recruitment 2025 ప్రభుత్వ సంస్థ లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ, వివరాలు ఇవే.. Apply here.
ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!.
భారత ప్రభుత్వ సోషల్ మరియు ఎకనామిక్ చేంజెస్ సంస్థ, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించుకోవాలి.
- ఈ ఆర్టికల్ చివరన పిన్ చేయబడింది.
- దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 10, 2025.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ప్రొఫెసర్ - 03,
- అసోసియేట్ ప్రొఫెసర్ - 02.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ పీహెచ్డీ/ రీసెర్చ్ మరియు టీచింగ్ విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.
- అభ్యర్థులు 50 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక విధానం :
- ఆఫ్లైన్ విధానంలో సమర్పించిన దరఖాస్తు ఫామ్ ఆధారంగా, షాట్లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ప్రొఫెసర్ లకు వేతన శ్రేణి 14 ప్రకారం రూ.1,44,200/-.
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు వేతన శ్రేణి 13A ప్రకారం రూ.1.31.400/- వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- పూర్తి దరఖాస్తు ఫామ్ మరియు రిక్రూట్మెంట్ నిబంధనలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
చిరునామా :
- The Registar, I for Social and Economic Change, Nagarabhavi PO, Bengaluru 560072.
అధికారిక వెబ్సైట్ :: https://www.isec.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 10.02.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment