ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ! ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం..
MANIT Faculty Recruitment 2025 Apply here
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భోపాల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- I, II పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ పోస్టుల కోసం ఏప్రిల్ 16, 2025 నాటికి దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 22.
పోస్టుల వారీగా ఖాళీలు :
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- II (కాంట్రాక్ట్ బేసిక్) - 20,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- I - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్/ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రోడక్ట్ డిజైన్ అండ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్/ బయోలాజికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్/ కెమికల్ ఇంజనీరింగ్/ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ విభాగాల్లో జనరల్ బ్యాచిలర్ టెక్నికల్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవమున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- II (కాంట్రాక్ట్ బేసిక్) పోస్టులకు ఎంపికైన వారికి రూ.70,900/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్- I పోస్టులకు ఎంపికైన వారికి రూ.1,01,500/- వరకు ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలు) దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలినవారికి రూ.1,500/-.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.03.2025 నుండి,
- దరఖాస్తు గడువు :: 16.04.2025 వరకు.
- రిజిస్టర్ పోస్టు ద్వారా హార్డ్ కాపీలను స్వీకరించడానికి గడువు :: 23.04.2025 @ 4:30 PM.
అధికారిక వెబ్సైట్ :: https://www.manit.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment