పదిపాస్ లకు సదావకాశం! ఆదాయపన్ను శాఖ ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ వచ్చింది. Good News for 10th, Degree Aspirants Apply here..
టెన్త్ /తత్సమాన, ఇంటర్ మరియు డిగ్రీ పాస్ అభ్యర్థులకు శుభవార్త!.
- 56 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆదాయపన్ను శాఖ నుండి నోటిఫికేషన్ విడుదల..
- పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి..
హైదరాబాదులోని భారత ఆదాయ పన్ను శాఖ అకడమిక్ విద్యార్హత లతో పాటు ఆటల్లో ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా "స్పోర్ట్స్ కోట" కింద ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ విభాగాల్లో మొత్తం 56 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 05.04.2025 నాటికి లేదా అంత కంటే ముందు వరకూ దరఖాస్తుల ను సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం అకడమిక్ & జాతీయ, అంతర్జాతీయ స్థాయిల క్రీడల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, భర్తీ చేయనుంది. క్రీడా అభిమానులకు కోసం ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం మన elearningbadi.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది.. ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తులు చేయండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 56.
పోస్టులు:
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 (స్టెనో) - 02,
- టాక్స్ అసిస్టెంట్ (TA) - 28,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 26.
విద్యార్హత:
- పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్.. తో
- సంబంధిత క్రీడా విభాగంలో ప్రతిభ కనపరిచిన ఉండాలి.
- అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం & టైపింగ్ స్కిల్ అవసరం.
వయోపరిమితి:
- 01.01.2025 నాటికి 18 - 27 మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ తెలవండి.
ఎంపిక విధానం:
- షాట్ లిస్టింగ్/ క్రీడా ట్రయల్ టెస్ట్/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే-లెవెల్ 7th CPC పే-మాట్రిక్స్ (లెవెల్ 1-4) ప్రకారం రూ.18,000/- నుండి రూ.81,100/- వరకు ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.incometaxhyderabad.gov.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.03.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.04.2025.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment