ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం & రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9.5 లక్షల మంది ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. డిప్యూటీ సీఎం ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం విడుదల చేయనున్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం & రెండవ సంవత్సరం పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?
- ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TG BIE) అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgbie.cgg.gov.in/
- అధికారిక Home పేజీలోని IPE 2025 RESULTS లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు.
- మీ హాల్టికెట్ నెంబర్ నమోదు చేసి Get Result పై క్లిక్ చేయండి.
- ఫలితం ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
ఫలితాలను నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Result Link 1 :: Click here.
Result Link 2 :: Click here.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment