వైజాగ్ యూనిట్ లో పోస్టుల భర్తీకి హిందుస్థాన్ పెట్రోలియం నోటిఫికేషన్.. దరఖాస్తు లింక్ ఇక్కడ.. HPCL Vizag Unit Opening JOBs Apply here
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 63 ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..
ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని ఇక్కడ దరఖాస్తు చేసుకొండి.
లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవే..
సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ముంబై మరియు వైజాగ్ రిఫైనరీ లో ఖాళీగా ఉన్న 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26.03.2025 నుండి ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తు బడుగు 30.04.2025. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 63.
పోస్టుల వారీగా ఖాళీలు :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్-మెకానికల్ - 11,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ - 17,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ - 06,
- ఇంజనీర్ కెమికల్ - 01,
- ఇంజనీర్-ఫైర్ & సేఫ్టీ - 28.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సైన్స్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిప్లొమా/ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
📌 ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయో పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
- వయో పరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తుల సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ పరీక్షలు కూడా ఉంటాయి.
- పార్ట్ -1 పార్ట్ -2 విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
- పూర్తి వివరణత్మక సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.30,000/- నుండి రూ.1,20,000/- వరకు ప్రతినెల అలవెన్స్ తో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.1180/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.03.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.hindustanpetroleum.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment