గురుకులాల్లో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆంగ్ల మధ్యంలో బోధించుటకు తాత్కాలిక పద్ధతిన నియామకాలు చేపడుతున్నట్లు కోఆర్డినేటర్ అన్వేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన డిగ్రీ అర్హతతో సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 29వ తేదీ లోపు ఖమ్మం జోనల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్క్రీనింగ్, డెమో నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు,
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు.
సబ్జెక్టు వారీగా ఖాళీల వివరాలు కోసం జోనల్ కార్యాలయంలో సంప్రదించండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హతతో B.Ed అర్హత కలిగి ఉండాలి.
- NET/ SET అర్హత & సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్టు చేసి, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం డెమో నిర్వహించి నియామకాలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను నేరుగా సమర్పించుకోవాలి.
దరఖాస్తు చిరునామా :
- ఖమ్మం జోనల్ కార్యాలయం, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ.
దరఖాస్తు చివరి తేదీ :: 29.05.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment