రైల్వే లో 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ. SSC ITI పాస్ దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగ యువతకు రైల్వే శాఖ భారీ శుభవార్త!
- 6,180 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు వాసన..
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 17 జోన్ లలో 6,180 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా రైల్వే జోన్ లలో టెక్నీషియన్ గ్రేడ్-1, టెక్నీషియన్ గ్రేడ్- 3 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రైల్వే మంత్రిత్వ శాఖ గొప్ప అవకాశాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈపోస్టులను 28-07-2025 వరకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :- 6,180.
- టెక్నీషియన్ గ్రేడ్ -1:-180
- టెక్నీషియన్ గ్రేడ్ -3:-6000
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు ఇన్స్టిట్యూట్ పోస్టులను అనుసరించి 10వ తరగతి,
- ITI,/ ఇంజనీరింగ్ డిగ్రీ/ బిఎస్సి డిగ్రీ (ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటి) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :-
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :-
- కంప్యూటర్ బెస్ట్ రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్,
- మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపికలను పూర్తి చేస్తారు.
గౌరవ వేతనం :-
- పోస్టులను అనుసరించి ఈ క్రింద సూచించిన విధంగా ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
- టెక్నీషియన్ గ్రేడ్ :-1 లకు రూ.29,200/-
- టెక్నీషియన్ గ్రేడ్ :-3 లకు రూ.19,900/-
దరఖాస్తు విధానం:-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు ఈ బీసీ లకు రూ.250/-
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ::- 28-06-2025 నుండి
ఆన్లైన్ దరఖాస్తు కు చిగురు తేదీ::- 28-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్::- https://www.rrbapply.gov.in/
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏




































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment