సింగరేణిలో కొలువుల జాతర.. 525 వివిధ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. SCCL Opening Bumper JOBs Apply here.
తెలంగాణలోని కొత్తగూడెం ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఉద్యోగ అవకాశాలు:
తెలంగాణ కొత్తగూడెం లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) డిప్లొమా, ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ అర్హతతో వివిధ ట్రేడ్ లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 26-07-2025 ఉదయం 11:00 గంటల నుండి 11-08-2025 మధ్యాహ్నం 03:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 33 సంవత్సరాలకు మించకూడదు. ముందుగా అప్రెంటిస్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి, ప్రామాణిక ఐడి నెంబర్ ఆధారంగా దరఖాస్తులను అధికారిక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL/Apprenticeship) పోర్టల్ నందు దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే విధానం అధికారిగా లింకులు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య :- 525
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి తప్పనిసరిగా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా/ ఇంజనీరింగ్/ నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :-
- 31-07-2025 నాటికీ అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :-
- ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు టెక్నికల్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ/ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది ఎంపిక జాబితా ప్రకటిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో & ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించే అభ్యర్థులు ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- ఈ అప్రెంటిస్ శిక్షణ కోసం ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ముందుగా అధికారిక నేషనల్ అప్రెంటిస్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ ఐడి కలిగి ఉండాలి.
- తదుపరి ఐడి ఆధారంగా అధికారిక ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్/ అప్రెంటిస్ కోట నందు దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
- తదుపరి ధరఖాస్తు ఫామ్ తో అర్హత ధ్రువ పత్రాల కాపీలను జతచేసి "హార్డ్ కాపీ ను" సంబంధిత జిల్లా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆఫీసుకు అందించాలి.
అధికారిక వెబ్సైట్ :- https://scclmines.com/scclnew/index.asp
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :- 26-07-2025 ఉదయం 11:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది :- 11-08-2025 మధ్యాహ్నం 03:00 గంటల వరకు.
అధికారిక నేషనల్ అప్రెంటిస్ షిప్ వెబ్సైట్ లింక్ :- https://nats.education.gov.in/
అధికారిక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అప్రెంటిస్ షిప్ దరఖాస్తులు ఆన్ లైన్ వెబ్సైట్ లింక్ :- https://scclmines.com/apprenticeship/
ఇప్పుడే SCCL పోర్టల్ నందు దరఖాస్తు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
Comments
Post a Comment