నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, స్క్రీనింగ్ పరీక్షతో ఎంపిక. IITTP Opening 42 Non-Teaching JOBs Apply
ప్రభుత్వ సంస్థలో నాన్ టీచింగ్ ఉద్యోగ అవకాశాలు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను 14-07-2025 నుండి 03-08-2025 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలో ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి నోటిఫికేషన్ యొక్క లింకు కింద ఇవ్వబడింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య :- 42.
విభాగాల వారీగా వివరాలు :-
- అసిస్టెంట్ రిజిస్టర్
- టెక్నికల్ ఆఫీసర్
- జూనియర్ ఇంజనీర్
- సెక్షన్ ఆఫీసర్
- జూనియర్ అసిస్టెంట్
- జూనియర్ టెక్నీషియన్
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పీజీ/
- బీటెక్/బీ ఈ/డిగ్రీ/ఎంసీఏ/ఎమ్మెస్సీ (సి ఎస్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- 13-08-2025 నాటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 32 సంవత్సరాల నుండి 56 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయ పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయో-పరిమితిలో సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :-
- వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ -4 నుండి -10 ప్రకారం రూ.25, 500/- నుండి రూ.1,77,500/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :-
- పోస్టులను అనుసరించి దరఖాస్తు ఫీజు.
- గ్రూప్ - ఏ :-రూ.500/-
- గ్రూప్ - బి :-రూ.300/-
- గ్రూప్ - సి :-రూ.200/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం లకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 14-07-2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు ఒక చివరి తేదీ :- 13-08-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://www.iittp.ac.in/
అధికారి నోటిఫికేషన్ :- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment