తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోండి. ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..
నిరుద్యోగులకు శుభవార్త! ఆరోగ్యశాఖ లో ఉద్యోగ అవకాశాలు..
కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన (PMSSY) తో అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ సెప్టెంబర్ 29, 2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై ఈ పోస్టులను సొంతం చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 97.
పోస్టుల వారీగా ఖాళీలు :
ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ఉద్యోగాలు.ఒప్పంద కాలం :: 3 సంవత్సరాలు.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి M.Sc/ MD/ DNB/ Ph.D అర్హతతో కనీస అనుభవం సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- గరిష్ట వయో పరిమితి 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100/- నుండి రూ.67,700/- ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ లకు రూ.1000/-
- మిగిలిన అందరికీ రూ.1500/-.
ఇంటర్ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ మరియు లైబ్రరీ బిల్డింగ్, AIIMS మంగళగిరి, గుంటూరు (జిల్లా), ఆంధ్ర ప్రదేశ్-522503.
- రిపోర్టింగ్ సమయం : 08:30 AM,
- ధ్రువపత్రాలు మరియు అప్లికేషన్ స్క్రీనింగ్ : 09:00 నుండి,
- ఇంటర్వ్యూ సమయం : 11:00 నుండి ప్రారంభమవుతుంది.
- ఇంటర్వ్యూ తేదీ : 24, 25 & 28.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiimsmangalagiri.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్/ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
Google Form ద్వారా దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
చివరి తేదీ :: 21.10.2025 సాయంత్రం 05:00 వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment