జాబ్ మేళా 2025: 510 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 7న ఇంటర్వ్యూలు, వేదిక, సమయం ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
7వ తరగతి, 10 వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీ.ఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లొమా, బీ.ఈ/ బీ.టెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 510+ ఉద్యోగాల భర్తీకి పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. 11+ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 510+ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 7 న ఉదయం 09:00 గంటల నుండి K.T.R. Women's College GUDIVADA Assembly Constituency, Krishna District వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగం మేళాకు హాజరై విజయవంతం చేయాలని, అలాగే ఉద్యోగ అవకాశాలను అందుకోండి. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు జాయినింగ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ జిల్లాల వారీగా మీకోసం..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
| జాబ్ మేళా 2025 | |
| రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | APSSDC నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ |
| ఖాళీల సంఖ్య | 510 |
| పోస్ట్ పేరు | వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు |
| వయస్సు | 18 - 35 సంవత్సరాల మధ్య. |
| అర్హత | 7th, 10th, ITI, Inter, Diploma & Degree |
| ఎంపిక | ఇంటర్వ్యూ తో |
| పే-స్కేలు/ వేతనం | రూ.10,000 - రూ.30,000 |
| పోస్టింగ్ ప్రదేశాలు | కృష్ణా డిస్ట్రిక్ట్, విజయవాడ, శ్రీ సిటీ, తిరుపతి జిల్లా, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం, గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు. |
| ఇంటర్వ్యూ తేదీ | 07.11.2025 |
| అధికారిక వెబ్సైట్ | https://naipunyam.ap.gov.in/ |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 520+.
పోస్టుల వారీగా ఖాళీలు :
- Axis Bank, NS Instruments Pvt. Ltd,
- Colgate-Palmolive Ltd,
- Mukku Financial Consulting Pvt. Ltd.
- HDB Finance Services Limited,
- Bandan Bank Ltd.,
- Varun Motors Pvt. Ltd.,
- Mohan Spintex India Ltd.,
- Technotask Business Solutions Pvt. Ltd.,
- Apollo Pharmacy,
- Srinivasa Tractors - Escorts Powertrac.. మొదలగునవి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత:
- పోస్ట్ లను బట్టి 7వ తరగతి,10 వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీ.ఈ, బీ.టెక్, ఎంబీఏ, బీ.ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- Multiple Resumes
- Xerox copies of Qualification Certificates,
- Aadhar,
- PAN.. etc.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000/- నుండి రూ.30,000/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
ఇతర వివరాలకు ఈ నెంబర్ లను సంప్రదించండి.
◆ APSSDC Help Line : 9988853335, 8712655686, 8790118349, 8790117279 & 9848819682, 9666654641.
📌 రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటర్వ్యూ సమయం, తేదీ:
07.11.2025, ఉదయం 09:00 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/ & https://naipunyam.ap.gov.in/user-registration
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment