25న మెగా జాబ్ మేళా. ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ ఆధ్వర్యంలో రేపు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..
వివిధ అర్హతలతో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త!
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
హనుమకొండ జిల్లా ఎంప్లాయిమెంట్ మరియు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 25న బుధవారం నాడు వివిధ 40 కేటగిరీలకు చెందిన పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎం. మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రైవేట్ కంపెనీ సిబ్బంది అభ్యర్థులను ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు అందిస్తారు. అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ కోడ్ తో తమ అర్హత ధ్రువపత్రాల కాపీలు, ఇతర టెక్నికల్ అనుభవం సర్టిఫికెట్ కలిగిన వారు బయోడేటా ఫామ్ తో అన్ని జిరాక్స్ కాపీలు జతచేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ఆపై అర్హతలు కలిగిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగం మేళాలో భాగస్వాములు కావచ్చు. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి జెండర్ బ్యాలెన్స్ కోసం యువతి యువకులకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ జాబ్ మేళాకు సంబంధించి సందేహాలు ఉన్నట్లయితే ఈ 7893394393 నెంబర్ ను సంప్రదించండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- ఎంప్లాయిమెంట్ కార్యాలయం, ములుగు జిల్లా.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ : 25.03.2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment