తెలంగాణ ఆరోగ్యశాఖ 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల. ప్రొవిజినల్ మెరిట్ జాబితా డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫలితాలు విడుదల:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాశ్వత 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే.. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా ఈరోజు మొదటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈనెల 19 వ తేదీ లోపు ఆన్లైన్లో తెలుపవచ్చునని, తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఇప్పుడే నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?
- ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
- అధికారిక హోం పేజీలోని మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
- మీ యూజర్ ఐడి పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ ఆధారంగా లాగిన్ అయి ఫలితాలను తనిఖీ చేయండి.
- సంబంధిత ఫలితం ప్రివ్యూ అనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్ కార్యాచరణ కోసం భద్రపరచుకోండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇప్పుడే నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment