Govt Hospital JOB: ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ప్రేఫ్యూషనిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన.. రాత పరీక్ష లేదు. వివరాలు. Notification Apply here
ప్రభుత్వ హాస్పిటల్ లో B.Sc డిగ్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లో డిప్లొమా అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) లో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్, ఢిల్లీ NCR శుభవార్త! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ File No.: Proj./35/2026-Conf_hall/Comp.No-6155, తేదీ: 13.04.2026 న విడుదల చేసింది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు భారతీయ నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 13.04.2026 నుండి 27.04.2026 @ 18:00 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, వయోపరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 28.
పోస్టుల వివరాలు :
- మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (MLT) - 26,
- Prefusionist - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో B.Sc డిగ్రీ & మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విభాగంలో డిప్లొమా అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 1 సంవత్సరం పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 - 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.40,710/- ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో (స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు) ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు రూ.295/-
- ఎస్సీ /ఎస్టీ/దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida201307 (U.P)”
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 13.04.2026
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరికి తేదీ : 27.04.2026 @ 18:00 గంటల వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.















































Comments
Post a Comment