15,000+ ఉద్యోగాలు భర్తీ: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ ఎస్సై అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి & సి ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్
15వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, న్యూఢిల్లీలోని మినిస్టర్ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్ సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 15 వేల ఉద్యోగాలు భర్తీకి త్వరలో SSC (CGL) 2026 నోటిఫికేషన్ విడుదల చేయనుంది.. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2026 నుండి మే 2026 మధ్య ఉంటుంది.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. పూర్తి వివరాల కోసం మీరు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండండి. ఆ వివరాలు ఇక్కడ కూడా అప్డేట్ చేయబడతాయి గమనించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
నోటిఫికేషన్ :: SSC CGL 2026.
పోస్టులు :
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్,
- అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్,
- ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్),
- ఎస్సై,
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,
- గ్రూప్ బి & సి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 14,582+.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
అర్హతలు :
- పోస్టులను బట్టి డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 18 - 33 మధ్య ఉండాలి.
ఎంపికలు :
- కంప్యూటర్ ఆధారిత రాతప్రక్ష ఆధారంగా ఉంటుంది.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: XX.04.2026 నుండి,
- దరఖాస్తు గడువు :: XX.04.2026.
పూర్తి నోటిఫికేషన్ (అంచన) విడుదల తేదీ :: XX.04.2026.
టైర్ 1 పరీక్షలు నిర్వహించి తేదీ :: మే, జూన్ 2026.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక SSC వెబ్సైట్ (https://ssc.gov.in/) ను సందర్శించి, పూర్తి SSC CGL 2026 నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment