డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. రూ.19,500/- జీతం వివరాలు..
డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
మైనారిటీ జూనియర్ కళాశాల, ఇల్లందు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ముదసిర్ హుస్సేన్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ నందు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: డేటా ఎంట్రీ ఆపరేటర్.
ఉద్యోగ స్థానం :: కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు PGDCA ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- డేటా ఎంట్రీ లో అనుభవం అవసరం.
- పాఠశాల లేదా కళాశాలల్లో కనీసం మూడు సంవత్సరాలు పని చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట్ జత చేసి సమర్పించండి.
సూచన : అనుభవం కలిగిన అభ్యర్థులు లేనియెడల ఫ్రెషర్స్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి.
- ఫ్రెషర్స్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోండి.
వయోపరిమితి :
- 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 405 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగిన వారు అందరూ అర్హులు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అందిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసే అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ తో తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు మైనారిటీ కళాశాల నిబంధనల ప్రకారం ప్రతినెల రూ.19,500/- వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను అభ్యర్థులు స్వయంగా సమర్పించుకోవాలి. అనగా;
- కళాశాల కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు ఫామ్ తీసుకుని, పూర్తి చేసి తగిన అర్హత జిరాక్స్ కాఫీలు కాపీలు జత చేసి సమర్పించుకోవాలి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















































Comments
Post a Comment