ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల, ప్రారంభంలో 56,100 జీతం. ఇక్కడ అప్లై చేయండి.
ఫ్లూయిడ్ కంట్రోల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FCRI) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...
భారత ప్రభుత్వానికి చెందిన ఫ్లూయిడ్ కంట్రోల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FCRI) రీసెర్చ్ ఇంజనీర్, జూనియర్ రీసెర్చ్ ఇంజనీర్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 24.07.2026 నుండి 24.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు భారతీయ అభ్యర్థులు అందరూ అర్హులే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 19.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- రీసెర్చ్ ఇంజనీర్ (RE) : 04
- జూనియర్ రీసెర్చ్ ఇంజనీర్ (JRE) : 15
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రానిక్,, సివిల్, మెకానికల్,ఇన్స్ట్రుమెంటేషన్), ఎం ఈ, ఎంటెక్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 03 - 05 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 24.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే లెవెల్ ఆధారంగా రూ.47,600/- నుండి రూ.1,77,500/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1,180/-
- ఎస్సీ/ ఎస్టీ /పిడబ్ల్యుబిడి మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://www.fcriindia.com/career/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 24.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment