ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇప్పుడే అప్లయ్ చేయండి
నిరుద్యోగులకు శుభవార్త !
తెలంగాణ హనుమకొండ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NITW) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్ Adv.No.02/MME/GVSNR/GTRE/26-27/ న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 29.07.2026 నుండి 24.08.2026 @ 05:00PM వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచార వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్ట్ పేరు : టెక్నికల్ అసిస్టెంట్.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.07.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 24.08.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
- మొత్తం పోస్టులు : 01.
పోస్ట్ పేరు : టెక్నికల్ అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ITI (పిట్టర్, మెస్నిస్ట్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్)/డిప్లొమా (మెకానికల్, మెటలాజికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్) లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.17,600/- నుండి రూ.22,000/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
Dr.G.V.S.Nageswara Rao
Project Coordinator & Professor (HAG)
Department of Metallurgical and Materials Engineering
National Institute of Technology Warangal
Hanamkonda - 506004
Telangana, India
Email: gvsnr@nitw.ac.in.
అధికారిక వెబ్సైట్ : https://nitw.ac.in/page/
Project Coordinator & Professor (HAG)
Department of Metallurgical and Materials Engineering
National Institute of Technology Warangal
Hanamkonda - 506004
Telangana, India
Email: gvsnr@nitw.ac.in.
అధికారిక వెబ్సైట్ : https://nitw.ac.in/page/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.07.2026
దరఖాస్తుకు చివరి తేదీ : 24.08.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment