సంవత్సరానికి రూ.15,000/- నుండి రూ.1,50,000/- వరకు స్కాలర్షిప్ పొందడానికి 9వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి.
విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త!
చదువుకోవాలని ఆసక్తి ఉండి, ఆర్థికపరంగా ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రాం 2026-27 స్కాలర్షిప్ రూపంలో చేయూత అందించడానికి దేశవ్యాప్తంగా 9వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ ఆపై చదువులు చదువుతున్న అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హత ప్రమాణాలు :
- అభ్యర్థి భారతీయుడై ఉండాలి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి 9వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ ఆపై కోర్సుల్లో విద్యను అభ్యసిస్తూ ఉండాలి.
- ఓవర్సీస్ విద్యార్థులు కనీసం 75% మార్కులు లేదా 7.5 సీజీపీఏ సాధించి ఉండాలి.
- ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 65%.
- దివ్యాంగులు అయితే 60% ప్రతిభ అవసరం.
ఇతర అర్హత ప్రమాణాలు :
- దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం 3-6 లక్షలకు మించకూడదు.
సూచనలు :
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు అర్హత పర్సంటేజ్ లో 10% సడలింపు ఉంది.
- 50% శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి.
- 50% శాతం సీట్లు ఎస్సీ/ ఎస్టీ లకు రిజర్వ్ చేయబడ్డాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు చేసే అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి. అవి;
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, వైకల్యం ఉన్నవారు సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, స్టడీ/ బోనఫైడ్ సర్టిఫికెట్, మేమో, అడ్మిషన్ లెటర్, ఐడి కార్డ్, అడ్మిషన్ ఫీజు రిసీట్ మొదలగునవి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.07.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.09.2026.
అధికారిక వెబ్సైట్ :: https://www.sbiashascholarship.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment