పాఠశాల విద్యాశాఖ, విద్యా వాలంటీర్ల భర్తీకి ప్రకటన.ఆ జిల్లా లో 120 పోస్టుల భర్తీ. మండలాల వారీగా ఖాళీల వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త!
పాఠశాల విద్యాశాఖ, వివిధ జిల్లాల్లో టీచర్ కొరత ఉందని, ఆయా జిల్లాల్లో విద్య వాలంటీర్ల నియామకానికి త్వరలో ప్రకటనలు జారీ చేయనుంది. విద్యార్థులకు తగిన సమయంలో విద్యా బోధన జరగాలని ఉద్దేశంతో (అకాడమిక్ ఇన్స్టక్టర్లు) అవసరమని విద్యాశాఖ విద్యా వాలంటీర్ల భర్తీకి కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా ఆయా పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలో జారీ అవుతాయి. తాజాగా గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా 2026-27 విద్యా సంవత్సరానికి 120 విద్యా వాలంటీర్లు నియామకానికి అనుమతిని ఇచ్చారు. మండలాల భారీగా ఖాళీల వివరాలు ఈ దిగువన ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించండి. మీ మండల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీల వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. పట్టణ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
మండలాల వారీగా విద్యా వాలంటీర్ల ఖాళీల వివరాలు:
- గద్వాల్ - 09,
- గట్టు - 39,
- ధరూర్ -11,
- ఇటిక్యాల - 4,
- మల్దకల్ - 11,
- ఎర్రవల్లి - 03,
- మానవపాడు - 04,
- వడ్డేపల్లి - 04,
- అలంపూర్ - 02,
- ఉండవల్లి - 03,
- కేటిదొడ్డి - 21,
- రాజోలి - 04,
- అయిజ - 23.
ఇంటర్మీడియట్ తో D.Ed/ డిగ్రీ తో B.Ed, అలాగే TET సంబంధిత పేపర్లో అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మండల విద్యాశాఖ అధికారి గారు అందిన దరఖాస్తుల ఆధారంగా, అకాడమిక్ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- విద్యా వాలంటీర్ (అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు)గా ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.15,600/- గౌరవ వేతనం అందిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను అభ్యర్థులు నిర్ణీత ఫామ్ లో విద్యాశాఖ అధికారి గారికి సమర్పించుకోవాలి.
📌 పూర్తి వివరాల కోసం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.











Comments
Post a Comment