ITBPF - 40 Head Constable permanent JOBs 2022 | ఇంటర్ తో 40 ప్రభుత్వ పర్మినెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త!
తప్పక చదవండి :: Govt Job Alert - 2022 | గ్రాడ్యూయేట్ లకు అలర్ట్! ఈ భారత ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ITBPF) గ్రూప్-సి నాన్ గేజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) పే స్కేల్ లెవెల్ రూ.25,500/-రూ.81100/-వరకు గల ప్రభుత్వ పర్మినెంట్ 40 హెడ్ కానిస్టేబుల్(డ్రెసెర్ వెటర్నరీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 19, 2022 నుండి నవంబర్ 17, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం ముఖ్య తేదీల వివరాలు మీకోసం..
ఇది కూడా చదవండి :: Non-Gazetted Recruitment 2022 | నాన్-గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 40.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సెర్ వెటర్నరీ) పురుష విభాగంలో - 34,
◆ హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సెర్ వెటర్నరీ) మహిళా విభాగంలో - 06.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 12వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
◆ అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి పారా వెటర్నరీ కోర్స్ డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
తప్పక చదవండి :: భారత వ్యవసాయ పరిశోధన మరియు విద్య శాఖ 349 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | హైదరాబాద్ లోను ఖాళీలు..
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక లు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), రాత పరీక్ష/ మెడికల్ ఎగ్జామినేషన్/ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు (7th CPC), ఫేస్ స్కేల్ లెవెల్-4, బేసిక్ పే రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు. వీరు భారతదేశ బోర్డర్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి :: IRCTC 10తో, రాత పరీక్ష లేకుండా 80 ఉద్యోగాల భర్తీకి ప్రకటన. వివరాలివే..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.itbpolice.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment