SSC GD in CISF, CRPF, BSF, SSF, AR, ITBP, SSB 45,284 Posts Recruitment 2022 | 10పాస్ తో కేంద్ర ప్రభుత్వం నుండి 45,284 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Online Apply here...
![]() |
10పాస్ తో కేంద్ర ప్రభుత్వం నుండి 45,284 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
పది పాస్ తో కేంద్ర ప్రభుత్వం 45,284 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. భారతీయ యువత ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి.
NEW! 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 24,369 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా నోటిఫికేషన్లో (పార 3) పేర్కొన్న విషయాన్ని సారం తాజాగా 20,915పోస్టులను పెంచుతూ (25.11.2022 న) పెంచుతూ.. ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను రేపటి వరకు(అనగా నవంబర్ 30, 2022 రాత్రి 11:59) ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం మన వెబ్ సైట్ ద్వారా(28.10.2022) నా పబ్లిక్ చేయబడింది..
పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోండి.
NEW! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
1. మొదటి నోటిఫికేషన్ 24,369 ఖాళీలతో అధికారికంగా ప్రకటించబడింది; అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.
2. తాజాగా అధికారిక నోటిఫికేషన్ (పార 3) లో పేర్కొన్న విషయానుసారం 20,915 పోస్టులను పెంచుతూ 25.11.2022 న రెండవ నోటిఫికేషన్ :: (ఇక్కడ చదవండి) విడుదల చేసింది.
3. ప్రతి విభాగంలోనూ పురుషులతో సమాన అవకాశాలు కల్పిస్తూ.. మహిళలకు ఖాళీలను కేటాయించారు.
4. 10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ తత్సమాన అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు.
5. కంప్యూటర్ బేసిక్ డా దేహదారుడ్యం శరీర ప్రమాణ మెడికల్ టెస్ట్ లు ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.. అలాగే ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అనంతరం వీధుల్లో తీసుకుంటారు.
6. మొదటి నెల నుండే సుమారు 40 వేల వరకూ గౌరవ వేతనం అందుకోవచ్చు..
అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు విధానం, పూర్తి వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: నవంబర్ 30, 2022 11:59 వరకు.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment