CHFW NPCB Recruitment 2022 | రాతపరీక్ష లేకుండా! 1500 డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Check Details here.
రాతపరీక్ష లేకుండా! 1500 డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ 33 జిల్లా కేంద్రాల్లో వాకింగ్ ఇంటర్వ్యూలు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1500 డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాలను ఇవ్వనుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేయండి.
రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లా అధికారిక వెబ్ సైట్ లలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారం పొందుపరచబడింది.
తెలంగాణ రాష్ట్ర | జిల్లాలు :: https://www.telangana.gov.in/About/districts
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత "కంటి వెలుగు" కార్యక్రమ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పుడే 33 జిల్లాలో "1491" మెడికల్ ఆఫీసర్లను నియామకాలు చేసింది. తాజాగా "1500" డాటా ఎంట్రీ ఆపరేటర్ సిబ్బంది కోసం నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్లను జిల్లాల వారీగా విడుదల చేసింది. 5 నెలల ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.19,500/- ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ జిల్లా వెబ్ పోర్టల్ సందర్శించిసందర్శించి, Google form, ఆఫ్లైన్ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1500.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ (లేదా) PGDCA/ DCA అర్హతలు కలిగి ఉండాలి.
తాజా ఉద్యోగాలు!
వయోపరిమితి:
✓ దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు మూడు నుండి పది సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలను అధికారులు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :: ఇంటర్వ్యూల ఆధారంగా.
గౌరవ వేతనం : రూ.19,500/-.
అధికారిక వెబ్సైట్ :: https://chfw.telangana.gov.in/home.do
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment