TSPSC WDCW CDPO 3Rd Jan 2023 Answer Key with MCQ | CBRT CDPO Response Sheet Out| Easy Download here..
![]() |
TSPSC WDCW CDPO 3Rd Jan 2023 Answer Key with MCQ | CBRT CDPO Response Sheet Out| Easy Download here.. |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగం లో కాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు మేనేజర్ హరేహౌజ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 3, 2023 మంగళవారం నాడు కంప్యూటర్ బేస్డ్ (CBRT) పరీక్షలను నిర్వహించారు.
✓ పేపర్-1 పరీక్ష కు11,274 (56.90%)
✓ పేపర్-2 పరీక్ష కు 11,499 (58.04%).. మంది అభ్యర్థులు హాజరైనట్లు టి ఎస్ పి ఎస్ సి బోర్డు వెల్లడించింది..
రెండు పరీక్షలు రాసిన అభ్యర్థులను మాత్రమే అర్హుడిగా పరిగణింప చేస్తున్నట్లు, ఇతర కారణాల చేత అయినా ఒక్క పరీక్ష మాత్రమే రాసిన అభ్యర్థులు అనర్హులని ప్రకటించారు.. పేపర్ల వారీగా హాజరైన అభ్యర్థుల జాబితాను పరిశీలించినట్లయితే ఒక పరీక్ష మాత్రమే రాసిన అభ్యర్థులు 225 మంది ఆటోమేటిక్ గా డిస్ క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది.
పరీక్ష రాసిన అభ్యర్థులు వారి రెస్పాన్స్ షీట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి, తాజాగా అధికారిక వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ లింక్ ను టిఎస్పిఎస్సి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు వారి హాల్ టికెట్ నెంబర్, టీఎస్పీఎస్సీ ఐడిలను నమోదు చేసే రెస్పాన్స్ షీట్ లను డౌన్లోడ్ చేయవచ్చు..
TSPSC CBRT CDPO 3Rd Jan 2023 Response Sheet లను డౌన్లోడ్ చేయడానికి క్రింది సోపానాలను అనుసరించండి.
✓ పరీక్షకు హాజరైన అభ్యర్థులు రెస్పాండ్ సీట్లను డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tspsc.gov.in/
✓ తదుపరి What's New విభాగంలోని సంబంధిత లింక్ పై క్లిక్ చేయండి.
✓ TSPSC CBRT CDPO 3Rd Jan 2023 Response Sheet Download here.
✓ మీ హాల్ టికెట్ నెంబర్, టిఎస్పిఎస్సి ఐడి ల ను నమోదుచేసి Login బటన్ పై క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేయవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
TSPSC CBRT CDPO 3Rd Jan 2023 Response Sheet Download Direct link.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నేరుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Paper -1 General Studies and General Abilities Answer Key with MCQ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment