TSPSC-WDCW Project & ICDS Officer 2022 Hall Ticket Out| అంగనవాడి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హాల్ టికెట్లు విడుదల | Download here..
![]() |
అంగనవాడి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హాల్ టికెట్లు విడుదల |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు మేనేజర్ వారేహౌజ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్.13/2022, తేదీ:05/09/2022 విడుదల చేసింది. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ను 13/09/2022 నుండి 10/10/2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించారు. అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన విషయాల ప్రకారం హాల్టికెట్లను పరీక్షకు 7 రోజుల ముందుగా విడుదల అభ్యర్థులకు డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ నందు లింక్ అందుబాటులో ఉంచింది. కేవలం టిఎస్పిఎస్సి ఐడి, డేట్ అఫ్ బర్త్, Captcha కోడ్ లను నమోదుచేసి హాల్టికెట్లు డౌన్లోడ్ చేయండి.
TS Ration Dealer Vacancies 2022 | 10 తో రేషన్ డీలర్ ఖాళీల భర్తీ | Check vacancies and Apply here..
నోటిఫికేషన్ ప్రకారం మల్టి-జోన్-1 & 2 పరిధిలో మొత్తం 23 పోస్టులకు ఈ నియామకాలను చేపడుతుంది.
హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
✓ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
✓ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.tspsc.gov.in/
✓ అధికారిక హోమ్ పేజీ లోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్(13/2022) లింక్ పై క్లిక్ చేయండి.
✓ మీ టిఎస్పిఎస్సి ఐడి, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ నమోదుచేసి Download బటన్ పై క్లిక్ చేయండి.
✓ సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
✓ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
WDCW Recruitment 2022 | 10th తో ICDS ప్రాజెక్టుల్లో 79 ఉద్యోగాల భర్తీ | Check Full Details here..
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నేరుగా హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.






మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment