లైసెన్స్ సర్వేయర్ల ⚡ఫలితాలు విడుదల. 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న భూ భారతి రెవెన్యూ చట్టం 2025. భూ సమస్యల పరిష్కారానికి లైసెన్స్ సర్వేయర్ల నియామకం కోసం 5000 మంది అభ్యర్థులను నియమించుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసీ, దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం మొదటి విడత ఫలితాలను జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ను సందర్శించే డౌన్లోడ్ చేసుకోండి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఈనెల 26న జిల్లా సర్వే కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఎంపికైన అభ్యర్థులు స్థానిక జిల్లా సర్వే కార్యాలయాల్లో విద్యార్హత సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు హాజరుకావాలని సూచించారు. వీరికి శిక్షణలు 26.05.2025 నుండి 26.07.2025 వరకు ఇస్తారు. తదుపరి స్థానిక జిల్లాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
Phase - I ఎంపిక జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://meeseva.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
జిల్లాల వారీగా సర్వేయర్ పోస్టుల కోసం అందిన దరఖాస్తుల వివరాలు :: ఇక్కడ చూడండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment