LICENCED SURVEYORS TRAINING PROGRAMME 2025 26 Application Process Live V...
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త!
- 5000 మంది లైసెన్స్ ల్యాండ్ సర్వేయర్లను నియమించడానికి నోటిఫికేషన్.
- 33 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
- భూభారతి రెవెన్యూ చట్టం 2025 కు గాను ప్రతిష్టాత్మకంగా భూ సమస్యలను పరిష్కరించడానికి ఈ లైసెన్స్ సర్వేయర్ నియామకాలను నిర్వహిస్తోంది.
- ఈనెల 5వ తేదీ నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది.
- చివరి తేదీ మే 18 2025.
- మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్-TALIM) లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 5000.
పోస్ట్ పేరు :: లైసెన్స్ సర్వేయర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగిన ఉండాలి.
- 17.05.2025 నాటికి 18 - 40 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి దరఖాస్తు విధానం వీడియొ లో 👇
గౌరవ వేతనం :
- ఎంపికైన లైసెన్స్ సర్వేయర్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను మీసేవ ద్వారా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.05.2026,దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 18.05.2025.
ఎంపికైనఅభ్యర్థుల జాబితా విడుదల తేదీ :: 22.05.2025.
శిక్షణ ప్రారంభమవుతేది :: 26.05.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment