EMRSST 2026 Hall Tickets Out! ఏకలవ్య మోడల్ విద్యాలయాల్లో VI Class ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ డౌన్లోడ్ చేయండి. Download here
ఏకలవ్య మోడల్ పాఠశాల 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లు జారీ అయినవి.. ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర మోడల్ గురుకుల విద్యా సంస్థ, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి లో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు అలెర్ట్.. ఈనెల 29.03.2026, 10:30 AM నుండి 12:30 PM వరకు జరుగునున్న ఏకలవ్య 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి వచ్చాయి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్టర్ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ (లేదా) పేరు, పుట్టిన తేదీ (లేదా) రిఫరెన్స్ ఐడి, పుట్టిన తేదీ లను నమోదుచేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేయవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
EMRSST 6th Admission Test -2026 Hall Tickets డౌన్లోడ్ చేయడం ఎలా?
- EMRSST 6th Admission Test -2026 Hall Tickets డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tsemrs.telangana.gov.in/
- అధికారిక Home పేజి లోని
- Hallticket లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు.
- ఇప్పుడు మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి..
- రిఫరెన్స్ నంబర్/ అప్లికేషన్ నెంబర్,
- పుట్టిన తేదీ,
- Captcha కోడ్ నమోదుచేసి Search పై క్లిక్ చేయండి.
సంబంధిత హాల్ టికెట్ ప్రీవ్యూ కనిపిస్తుంది.
భవిష్యత్ కార్యాచరణ (ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి మరియు ఫలితాలు తనిఖీ చేయడానికి) కోసం ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://tgemrs.aptonline.in/tgemrs/
డైరక్ట్ గా TGEMRSST VI Class Admission Test 2026 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment