✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.05.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 శాశ్వత టెక్నీషియన్ 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:05.05.2025
  •  
  • NEW! 🎉 సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.05.2025
  •  
  • NEW! 🎉 9970 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.05.2025
  •  
  • NEW! 🎉 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.05.2025
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:14.05.2025
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం.. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశాలు..Apply here చి.తే:15.05.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేశారా? ఏ.ఏ.ఐ లో 309 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:24.05.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:25.05.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు..Apply here చి.తే:31.05.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    NEET UG 2021 Admission Notification released || నీట్ 2021 ప్రవేశ ప్రకటన విడుదల || దరఖాస్తు ఫారం, అర్హత ప్రమాణాలు, పరీక్ష సరళి లను ఇక్కడ తనిఖీ చేయండి..

    నీట్ 2021 ఎంట్రెన్స్ టెస్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టి‌ఏ).. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2021 ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీటు సాధించడానికి ఈ పరీక్ష అత్యున్నతరతిభాను కనపరచాలి.

    అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష సరళి మొదలగు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణత. 

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 వయసు: 17ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 పరీక్ష విధానం: ఈ పరీక్ష పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగుతుంది.

    ఫిజిక్స్, కెమిస్త్రీ, బొటాని, జువాలజీ నుండి  మొత్తం 180 ప్రశ్నలు అడుగుతారు.

    మొత్తం 720 మార్కులకు ఉంటుంది.

    ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు ఉంటాయి. అవి సెక్షన్ ఏ, సెక్షన్ బీ. 

    సెక్షన్ ఏ లో 35 ప్రశ్నలు 140 మార్కులు,

    సెక్షన్ బీలో 15 ప్రశ్నలు 40 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 

    సెక్షన్ బీ లోని 15 ప్రశ్నల్లో ఏవైనా పదింటిని అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 

    అంటే.. ఫిజిక్స్ లో 45 ప్రశ్నలు 180 మార్కులు, 

    కెమిస్ట్రీ 45 ప్రశ్నలు 180 మార్కులు, 

    బాటనీ 45 ప్రశ్నలు 180 మార్కులు, 

    జువాలజీ 45 ప్రశ్నలు 180 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

    పరీక్ష సమయం 3 గంటలు. 

    నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. 

    ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయించారు.. 

    ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కొత్త విదిస్తారు.


    Also Read: TS ITI Admissions 2021 Notification Released chech Eligibility, Application, and more details here.


    Also Read: TS SCERT issued orders to inform organizing competitions for the creation of Telangana children's literature and writing of short plays for children. 


    Must Read: SSC Public Examinations May 2021 Model Question Papers ‖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మే - 2021 ‖ మోడల్ ప్రశ్న పత్రాలు.


    Must Read:  SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సి‌ఈ‌ఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.


    Must Read: TS SCERT Digital Classes of 14.07.2021  || రోజు వారి డి‌డి యాదగిరి, టిషాట్ విద్య చానల్ ల ఆన్లైన్ పాఠాలను 3-10 తరగతి వరకు ఇక్కడ చూడండి.


    📢 for Employment News Click here 


    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-2021 దరఖాస్తు విధానం: 

    ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పిచాలి.

    ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 13.07.2021

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.8.2021

    పరీక్ష తేది: 12 సెప్టెంబర్ 2021(ఆదివారం)

    పరీక్ష సమయం: మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు,

    వెబ్ సైట్: https://neet.nta.nic.in/

    అదికారిక నోటిఫికేషన్: 👇

    పబ్లిక్ నోటిస్:👇

     


    🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 05-May -2025
  •  
  • 👆Online Applications Ends on 06-May -2025
  •  
  • 👆Online Applications Ends on 09-May -2025
  •  
  • 👆Online Applications Ends on 10-May -2025
  •  
  • 👆Online Applications Ends on 14-May -2025
  •  
  • 👆Online Applications Ends on 15-May -2025
  •  
  • 👆Online Applications Ends on 24-May -2025
  •  
  • 👆Online Applications Ends on 25-May -2025
  •  
  • 👆Online Applications Ends on 31-May -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    SSC Results Out! Mark Memo Download here

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: ఇంటర్వ్యూ తో ఎంపిక పోస్టుల వివరాలు ఇవే..

    ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ దరఖాస్తు లింక్ ఇదే..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఇంటర్ పాస్ తో భారీగా ఉద్యోగ అవకాశాలు: పరీక్ష, ఫీజు లేదు. మీ దరఖాస్తు మెయిల్ చేయండి.

    తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ CBSE సిలబస్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

    కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..

    కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    Popular Posts of this Blog

    ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ శాశ్వత కొలువులు..

    ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల | మార్క్ మెమో డౌన్లోడ్ చేయండి.

    SSC Results Out! Mark Memo Download here

    గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

    పదో తరగతి ఐటిఐ తో రైల్వే ఉద్యోగాలు: తొమ్మిది వేల తొమ్మిది వందల పైచిలుకు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ప్రవేశ పరీక్ష ప్రకటన.. దరఖాస్తులు ఆహ్వానం. TS RJC CET 2025 Notification Online Application Process here..

    తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష, ఫీజు లేదు.

    ప్రభుత్వ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ TS Guest Faculty Recruitment 2025 Apply here..

    రాజీవ్ యువ వికాసం: స్వయం ఉపాధి పథకాలకు సబ్సిడీతో కూడిన రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి.