IIT Tirupati 32 Non-Teaching Posts Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో 32 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్. వివరాలివే..
Job Alert 2022 | ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో జూనియర్ ఇంజినీర్ మరియు జూనియర్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..పూర్తి వివరాలు.!
నిరుద్యోగులకు శుభవార్త.!
డిగ్రీ తో 92 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
తిరుపతిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో జూనియర్ ఇంజినీర్ మరియు జూనియర్ టెక్నిషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ విభాగాలలో 39అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, మరియు జూనియర్ లైబ్రరీ టెక్నిషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన పురుష మరియు మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను సెప్టెంబర్ 10, నవంబర్ 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలో విధులు నిర్వహించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.
తప్పక చదవండి :: APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.పూర్తి వివరాలు..
★ ఖాళీగా వున్న పోస్టులు: 39పోస్టులు
★ విభాగాల వారీగా ఖాళీలు:
◆ అసిస్టెంట్ రిజిస్ట్రార్
◆ జూనియర్ సూపరింటెండెంట్
◆ జూనియర్ అసిస్టెంట్
◆ జూనియర్ లైబ్రరీ టెక్నిషియన్
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
★ విద్యా-అర్హతలు:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో బ్యాచిలర్ డిగ్రీ, ఎస్ఎస్ఎల్సీ, ఐటీఐ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్, డిప్లోమా, ఎంఎస్సీ,ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
★ ఎంపిక విధానం:
స్కిల్ టెస్ట్, స్క్రినింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.







★ దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
★ దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజు రూ.500/-లు చెల్లించాలి.
★ దరఖాస్తు ప్రారంభం:
దరఖాస్తులు సెప్టెంబర్ 10 నుండి ప్రారంభించబడ్డాయి.
★ దరఖాస్తు చివరి తేదీ:
నవంబర్ 10, 2022 దరఖాస్తు చివరి తేదీగా ప్రకటించబడినది.
292 ప్రభుత్వ పర్మినెంట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
★ గౌరవ వేతనం:
◆ ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700/- నుంచి రూ.177,500/- ల వరకు వేతనంగా లభిస్తుంది.
★ అధికార వెబ్ సైట్: https://www.iittp.ac.in/
ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment