✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో శాశ్వత ఉద్యోగాలు | IIT Hyderabad Regular Posts 2023 | Check Vacancies, Salary, Online Application here..


    తెలంగాణ, హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ(IITH) శాశ్వత ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఈ దిగువ పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


    నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:

    1. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.
    2. మహిళా/ పురుష/ దివ్యాంగులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
    3. దరఖాస్తు తేదీ నాటికి వయస్సు 35 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.
    4. Pay Kevel (3 - 10) ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు.
    5. సంబంధిత విభాగంలో (బ్యాచ్లర్/ టెక్నికల్) గ్రాడ్యుయేట్లు అవసరం.
    6. 04.03.2023 వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయబడింది.
    7. ఆన్లైన్ దరఖాస్తులకు 03.04.2023 ఆఖరి గడువు గా నిర్ణయించబడింది.
    • పూర్తి ఖాళీల వివరాలతో, నోటిఫికేషన్ సమగ్ర సమాచారం మీకోసం ఇక్కడ.


    ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి.

    మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి.

    📌తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

    📌విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

    📌మహబూబాబాద్ కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌ఉప్పల్ నెంబర్-2 కేంద్రీయ విద్యాలయం :: ఈ నెల 24న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌ప్రముఖ సైనిక పాఠశాల :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ విజయవాడ నెంబర్-2 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

    📌కేంద్రీయ విద్యాలయ బార్కాస్, హైదరాబాద్ -5 :: టీచర్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.


      వయోపరిమితి: 

      భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ ఉద్యోగ నియామకాలు 2023:


      ఖాళీల వివరాలు: 

      • మొత్తం ఖాళీల సంఖ్య :: 06.


      విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

      1. టెక్నికల్ ఆఫీసర్ - 02,
      2. టెక్నికల్ సూపరింటెండెంట్ - 01,
      3. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ - 01,
      4. జూనియర్ టెక్నీషియన్ - 02..


      విద్యార్హత:

      • ప్రభుత్వ గుర్తింపు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..,
      • B.E/ B.Tech/ M.E/ M.Tech/ M.S/ IT/ MCA/ M.Sc/ B.P.Ed అర్హతలతో సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.


      వయోపరిమితి:

      1. దరఖాస్తు తేదీ నాటికి 35 - 45 సంవత్సరాలకు మించకూడదు.
      2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు 3 - 15 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి


      ఎంపిక విధానం:

      • వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్య హల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష స్కిల్ పరీక్ష ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.


      గౌరవ వేతనం:

      • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి Pay Level (3-10) ప్రకారం రూ.21,700 నుండి రూ.1,77,500 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.


      దరఖాస్తు విధానం:

      • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


      దరఖాస్తు ఫీజు: రూ.500/-,

      • ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


      ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.03.2023 నుండి,


      ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.04.2023, సాయంత్రం 05:00 గంటల వరకు.


      అధికారిక వెబ్సైట్ :: https://iith.ac.in/


      అధికారిక నోటిఫికేషన్నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


      ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



      మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


      To JoinWhatsApp

      Click Here

      To Join Telegram Channel

      Click Here

      To Subscribe

      Click Here

      About to

      Click Here


      మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


      సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


      ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

      ధన్యవాదాలు. 🙏

      Comments

        🔔 తాజా ఉద్యోగ సమాచారం
    • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
    • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
    •                                        NEW!  
    • 👆 Download here
    •  
    • 👆Online Applications Ends on 16-June -2025
    •  
    • 👆Online Applications Ends on 17-June -2025
    •  
    • 👆Online Applications Ends on 17-June -2025
    •  
    • 👆Online Applications Ends on 17-June -2025
    •  
    • 👆Online Applications Ends on 20-June -2025
    •  
    • 👆Online Applications Ends on 20-June -2025
    •  
    • 👆Online Applications Ends on 21-June -2025
    •  
    • 👆Online Applications Ends on 20-June -2025
    •  
    • 👆Online Applications Ends on 23-June -2025
    •  
    • 👆Online Applications Ends on 24-June -2025
    •  
    • 👆Online Applications Ends on 27-June -2025
    •  
    • 👆Online Applications Ends on 30-June -2025
    •  
    • 👆Online Applications Ends on 30-June -2025
    •  
    • 👆Online Applications Ends on 30-June -2025
    •  
    • 👆Online Applications Ends on 30-June -2025
    •  
    • 👆Online Applications Ends on 01-July -2025
    •  
    •  
    • 👆Notification Released Soon
    •  

      Click here to Search JOBs

      Show more

      Latest Updates of this Blog

      వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

      తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

      ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

      గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

      ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

      బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

      టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

      ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

      లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

      ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

      Popular Posts of this Blog

      వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

      RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

      ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

      తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

      Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

      NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

      ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

      తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

      ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

      నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..